ఒక్కటైన పరిటాల.. జేసీ కుటుంబాలు.. ?

by Anukaran |
ఒక్కటైన పరిటాల.. జేసీ కుటుంబాలు.. ?
X

దిశ,ఏపీ బ్యూరో : టీడీపీ నేతలు జేసీ ప్రభాకార్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ లు సన్నిహితంగా మెలగడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. SSBN కళాశాల వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఈ దృశ్యం కంటపడింది. పరిటాల శ్రీరామ్ ఎదురుపడడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించడంతో పాటు, ఇరువురు నేతలూ సన్నిహితంగా మెలగడం పలువురిని ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న బద్ధ శతృత్వం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed