- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నకూతురిపై తల్లిదండ్రుల దాడి
by Sumithra |
దిశ, వెబ్ డెస్క్: బాసర్ మండలం కౌటలో దారణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదని తన కూతురిని తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story