- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రావత్ మృతి.. పండుగ చేసుకుంటన్న పాక్.. ఫైర్ అవుతున్న ఇండియన్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘కుక్క తోక వంకర’ అన్న నానుడిని నేడు పాకిస్తాన్ నిజం చేస్తోంది. తన వింత వైఖరితో భారత ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల యావత్ ప్రపంచం సంతాపం తెలిపుతోంది. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ చేష్టలు భారతీయులకు చిర్రెత్తిస్తున్నాయి. బిపిన్ రావత్ మరణం పట్ల కొన్ని పాక్ ప్రోత్సాహక ట్విటర్ ఖాతాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా భారత్‌పై వెక్కిరింపులకు తెగబడుతోంది.
‘బిపిన్ రావత్ మరణం పట్ల సంతోషించాల్సిన అవసరం లేదు. అతడి స్థానంలో మరొకరు వస్తారు. కానీ ఈ మరణం మనకి ఓ చిన్న వేడుకలా ఉండాలని, బిపిన్ రావత్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చంపించిందని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో రానున్న ఎలక్షన్లలో సింపతీ కోసం మోడీనే ఈ పని చేయించాడంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం వీటిపై భారత్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ త్వరలోనే సరైన సమాధానం చెబుతుందని భారత ప్రజలు భావిస్తున్నారు.
#thekashmiriyatnews pic.twitter.com/1AzUfnMaOX
— साहिल शर्मा (@shunaya0) December 8, 2021
I am sad because
Because He survived
— PubgTw18 (@izeeafridi) December 8, 2021
Rest in eternal hell mf #BipinRawat
— Muhammad Akif (@Khattakyy) December 8, 2021
Rest in Hell! 💙 pic.twitter.com/PVnvmGxAoN
— Juel Ahmed (@paradoxicaljuel) December 8, 2021
Frankly, I have no reason to be sad over this, except one #BipinRawat will quickly be replaced with another.
This is mini Eid for us – for those, deprived, of everything, by #India.#DeathToIndia#HindustanasTrath https://t.co/WdS3YfGB9I
— آصف قازی (@Asifying) December 8, 2021
This is how people #killed their boss dramatically. Credit goes to #IAF for making it a real accident.#BipinRawat pic.twitter.com/Rsa9rIrD3U
— Worrier Star (@Waqas_Anjum22) December 8, 2021
https://twitter.com/Asifying/status/1468506335763644420s=20