- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కోసం పాదయాత్ర.. వయా పార్టీ ఆఫీస్
by Shyam |
X
దిశ నెల్లికుదురు: సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఏలేటి రాజశేఖర రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో తన ఇంటి నుండి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ కోసం నెల్లికుదురు నుండి హైదరాబాదులోని ఆయన ఇంటి వరకు, తర్వాత జనసేన పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య సోమన్న, జొన్నలగడ్డ తిరుమల్ రెడ్డి , శ్రీశైలం, రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story