- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో పలు దేశాలు వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలను ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ తెలిపింది. ఈ క్రమంలో సోమవారం మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో నిర్వహించిన ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుందని స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో తేలింది. దీంతో కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలం అవుతున్న దేశాలకు ఆక్స్‌ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పడంతో కొంత మేర ఊరట లభించినట్టయింది.
Advertisement
Next Story