- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వారం థియేటర్లో,ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే
దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత థియేట్రికల్ సినిమాలే కాకుండా, OTT లో కూడా కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి.ఈ వారం థియేటర్లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.
థియేటర్
'ఎంత సత్యన్వేషణ పరీక్షకల్' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.
'వా డీల్' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.
'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ - పార్ట్ వన్'' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.
'బార్బీ' జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.
'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'ఇష్క్ ఇ నాదన్' జూలై 14 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
'The Summer I turned Pretty Season 2' జూలై 14 న ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'మాయ బజార్' జూలై 14 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.
'కొహ్రా' జూలై 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Also Read: ఆమెతో జాగ్రత్త అంటూ నయనతార భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుఖ్.. ట్వీట్ వైరల్..