- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OTTలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన కానుంచి ప్రేక్షకులు కొత్త కొత్త సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. ప్రతి వారం సూపర్ హిట్ సినిమాలు సైతం ఓటీటీకి ఎంట్రీ వీక్షకులను అలరిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఇక్కడ తెలుసుకుందాం.
‘షెహజాదా’ హిందీ సినిమా ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్ విడుదల కానుంది.
‘క్రాస్ఓవర్’ ఏప్రిల్ 5న డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
‘రియల్ లవ్’ వెబ్ సిరీస్ ఏప్రిల్ 6 నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ అవుతుంది.
‘రెన్నర్వేషన్స్’ఏప్రిల్ 12 డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలవుతుంది.
‘టూత్ ప్యారీ’ ఏప్రిల్ 20న నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
‘ఇండియన్ మ్యాచ్ మేకింగ్’ సీజన్ 2 ఏప్రిల్ 21 విడుదల కానుంది.
‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.
ఇవి కూడా చదవండి: శ్రీరామ నవమి నాడు ప్రభాస్ ‘ఆది పురుష్’ నుంచి అదిరిపోయే అప్డేట్