ఈ వారం OTTలో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-07-29 03:32:57.0  )
ఈ వారం OTTలో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం చాలా సినిమాలు ఓటీటీ, థియేటర్లలో విడులవుతూ ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..

థియేటర్

'మెగ్ 2: ది ట్రెంచ్' ఆగష్టు 2 న థియేటర్లో విడుదల కానుంది.

'డ్రీమింగ్ వైల్డ్' ఆగష్టు 4 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం 3' ఆగష్టు 2 న డిస్నీ ప్లస్ లో స్ట్రీమ్ కానుంది.

'గన్స్ & గులాబ్‌లు' ఆగష్టు 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'చూనా' ఆగష్టు 3 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'హంట్ ఫర్ వీరప్పన్' ఆగష్టు 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Also Read: యుద్ధం కలిపిన ప్రేమ కథ బవాల్..

Advertisement

Next Story