- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > OTT Release > Rakul Preet Singh :గ్యాప్ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్..మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు
Rakul Preet Singh :గ్యాప్ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్..మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఐలవ్యూ షూటింగ్ ముగించుకొని వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ నటించిన ఐలవ్యూ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా పానీ పూరీ తెగ తినేసిందట. పానీ పూరీలోని పానీని లొట్టలేసుకుని తెగ జుర్రేసిందట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడంతో పాటు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాంతో మరీ అంత కక్కుర్తా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read more: దిశా పటానీ బట్టలు చింపేసిన స్టార్ హీరో.. న్యూడ్ వీడియో వైరల్
Advertisement
Next Story