ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్.. రిజల్ట్ ఏంటంటే..?

by srinivas |
ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్.. రిజల్ట్ ఏంటంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌–19’ సూపర్ సక్సెస్ అయింది. వారం రోజులపాటు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ 4,806 మంది వీధి బాలలను సంరక్షించింది. వారిలో 1,121 మంది బాలలకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. చిరునామా ఉన్న ప్రతి ఒక్కరినీ వారిళ్లకి చేర్చారు. ఏ ఆసరా లేని 106 మందిని బాలసదనాలకి చేర్చారు.

Advertisement

Next Story

Most Viewed