- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విరాట్ గుడ్ కెప్టెన్.. హిట్‌మ్యాన్ ప్రశంసలు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ అండ్ డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓపెనర్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు. శనివారం రాత్రి మోతేరా వేదికగా జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ మాట్లాడుతూ… టీ20లో కెప్టెన్ కోహ్లీ ఓపెనర్‌గా రావడంపై హర్షం వ్యక్తం చేశారు. విరాట్ ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం లేదని అన్నారు. గెలిచే ప్రయత్నంలో ప్రయోగాలు చేయడంతో పాటు జట్టుకు మేలు చేసే అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. విరాట్ ఓపెనింగ్ టీమ్‌కు బలం చేకూర్చుతుందంటే అదే కొనసాగిస్తామని అన్నారు. కోహ్లీకి ఓపెనర్‌గా రాణించగలనన్న నమ్మకం ఉండటం అదనపు బలం అని అన్నారు. అంతేగాకుండా ఏ కెప్టెన్ అయినా విరాట్ కోహ్లీగా ఉంటేనే మ్యాచ్‌లు గెలవగలం అని అభిప్రాయపడ్డారు.
Next Story