- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Advertisement
Next Story