- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి సన్నిధిలో ఒడిశా అడిషనల్ డీజీపీ
by Shyam |
ఒడిశా అడిషనల్ డీజీపీ శ్రీనివాసరావు మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ రాజు.. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంటన స్థానిక ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్ పాండురంగారెడ్డిలు ఉన్నారు.
Advertisement
Next Story