- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోను ఓకే.. మరి వ్యాక్సిన్ సంగతేంటి..?
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో అధికారుల నిర్లక్ష్యంతో కరోనా వాక్సిన్‌కు బదులు రేబిస్ వ్యాక్సిన్ వేసిన వార్త మరువకముందే.. మరో ఘటన ఏపీలోని విజయనగరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి వాక్సినేషన్ వేగవంతం చేస్తుంటే… కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విజయనగరంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్ పీహెచ్‌సీకి చెందిన ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ కరోనా వాక్సిన్ వేసింది. అయితే ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పలువురు జిల్లా వైద్యశాఖాధికారి రమణకుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై స్పందించిన ఆమె, నర్సు హేమలతకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
Advertisement
Next Story