మరోవారం పాటు శ్రీశైలం ఆలయంలో దర్శనాలు నిలిపివేత

by srinivas |
మరోవారం పాటు శ్రీశైలం ఆలయంలో దర్శనాలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న ఆలయంలో మరో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఆలయంలో భక్తుల రద్దీ లేకున్నా.. నిత్య స్వామివారికి నిత్య కైంకర్యాలు, సేవలు, పూజలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని వివరించారు. ఇదిలాఉండగా ఆలయ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఈనెల 15నుంచి దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story