- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డిగ్రీ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’
X
దిశ తెలంగాణ బ్యూరో : డిగ్రీ పరీక్షల పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు ప్రకటించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు. ఫేక్ న్యూస్ లను నమ్మరాదని విద్యార్థులకు సూచించారు. డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తాము ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేశారు. పరీక్షలను ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని తెలిపారు. ఫేక్ న్యూస్ లను సృష్టించడం వలన విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వివరించారు. పరీక్షలకు సిద్ధం కావాలా వద్దా.. అనే అయోమయంలో పడిపోతారని తెలిపారు.ఫేక్ న్యూస్లను ప్రచురించవద్దని ఆయన కోరారు. డిగ్రీ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
Advertisement
Next Story