- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్‌షాను కలిసి.. కేసీఆర్‌పై కంప్లైంట్ చేసిన ఎంపీ అర్వింద్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కలిశారు. గురువారం ఢిల్లీలో హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదు చేశారు. భైంసాకి చెందిన నలుగురు యువకులను అన్యాయంగా 9 నెలల నుంచి చంచల్ గూడలో పెట్టారని, మరో 11 మంది కార్యకర్తలను 20 కిలోమీటర్ల రేడియస్ లో నిషేధించారని అమిత్ షాకు నివేదించినట్టు ఎంపీ తెలిపారు. మజ్లిస్ కు భయపడి, ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ కేవలం హిందువులపై చేస్తున్న దాష్టీకాలను కేంద్ర మంత్రికి వివరించానని, వారు పరిగణలోకి తీసుకున్నారని ఎంపీ తెలిపారు.
కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే..బూడిదయ్యేది హిందువుల ఆస్తులే..జైళ్ల ఏసేది కూడా హిందువుల్నే!
Gave a representation to HM Sh @AmitShah ji on the unjust imprisoning of 4Hindu youth from Bhainsa for 9months & banning 11 karyakartas at a radius of 20km from Bhainsa. pic.twitter.com/q2WbDAHDaL
— Arvind Dharmapuri (@Arvindharmapuri) December 9, 2021