- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్.. వ్యతిరేకిస్తున్న విపక్షాలు

X
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. కన్నీవినీ ఎరుగని రీతులో పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ట్యాబ్ లో చదువుతూ బడ్జెట్ ప్రవేశపెట్టడం చర్చాంశనీయంగా మారింది. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రైతులకు న్యాయం చేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Next Story