- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమెరికా సదస్సుకు నిర్మల్ వాసికి ఆహ్వానం
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ టాక్సీషన్ సంస్థ నిర్వహిస్తున్న గ్లోబల్ యంగ్ లీడర్ కాన్ఫరెన్స్ కు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన యువ చార్టెడ్ అకౌంటెంట్ కూన ప్రదీప్ రాజ్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయనను అమెరికాకు రావాలని ఆహ్వాన పత్రాన్ని సంస్థ పంపింది. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కు చెందిన ప్రదీప్ రాజ్ టాక్స్ కన్సల్టెంట్ లో కొంతకాలంగా రాణిస్తున్నారు.
Next Story