- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. నిద్రలోనే తుదిశ్వాస విడిచిన 9 మంది.. ఎక్కడంటే?
X
దిశ, వెబ్‌డెస్క్ : నిద్రలోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. తమిళనాడు రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని పేర్నాంబట్టు గ్రామంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇల్లు ఒక్కసారిగా కుప్ప కూలింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు వైద్యం నిమిత్తం ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం మృతులకు కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Advertisement
Next Story