- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ రాష్ట్రాల్లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
by Shamantha N |
X
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని తొమ్మిది పట్టణాల్లో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నెల 30వరకు నైట్ కర్ఫ్యూను కొనసాగించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అజ్మీర్, అల్వార్, బిల్వారా, చిత్తోర్‌ఘర్, దుంగార్పూర్, జైపూర్, జోధ్‌పూర్, కోట, అబు రోడ్డులలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఉదయ్‌పూర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించింది.
Advertisement
Next Story