- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
9మంది ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పేలుళ్లకు భారీ స్కెచ్ గీసిన 9మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించిన 19మందిని 2015లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్‌కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్న ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సిరియాలో ఉండే యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అజయ్ భాయ్ ఆదేశాలను అమలు చేయడమే సానుభూతి పరుల టార్గెట్. 2016-17మధ్య 17మందిపై చార్జ్ షీట్ నమోదు చేయగా నేరం రుజువైన 15మందికి ఈనెల 22న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
Advertisement
Next Story