- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ ద్వారా ప్రేమలో పడి, గత నెలలో వివాహం చేసుకున్న పవన్ కుమార్, శైలజ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శైలజ తల్లి తమను చంపుతామంటూ బెదిరించిందని సూసైడ్ నోట్ రాసి, అనంతరం వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story