న్యూ ఇయర్ వేడుకలు నిషేధం: సీపీ

by srinivas |   ( Updated:2020-12-29 05:41:24.0  )
న్యూ ఇయర్ వేడుకలు నిషేధం: సీపీ
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేదం విధిస్తున్నట్టు సీపీ బత్తిని శ్రీనివాస్ తెలిపారు. కరోనా రెండో దశలో ఉన్నందున నిషేధం అమలు చేస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా ఇండ్లలోనే జరుపుకోవాలని తెలిపారు. రోడ్లపై జనాలు గుమిగూడటం, రోడ్లపై కేక్‌లు కట్ చేసి ప్రయాణీకులను ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి 10గంటలకే వ్యాపార సముదాయాలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story