- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రీల్స్’కు తారల క్యూ
దిశ, వెబ్‌డెస్క్: చైనా యాప్‌ల నిషేధం తర్వాత భారత్ డిజిటల్ రంగంపై అడుగులేస్తుంది. అటు కొత్త కొత్త యాప్‌ల కోసం సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు టిక్ టాక్ తదితర యాప్‌లతో కాలక్షేపం చేసిన వారికి నిషేధం తర్వాత సరైన వేదిక కోసం వెతుకులాట మొదలెట్టారు. దీంతో ప్రేముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్ కూడా నూతన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ తరహాలో సరికొత్త వీడియో షేరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’ పేరిట లాంచ్ చేసిన కొత్త ఫీచర్‌లో 15 సెకన్ల వ్యవధి గల వీడియో షేర్ చేసుకునే వెసులు బాటు ఇచ్చింది. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు రీల్స్‌కు క్యూ కట్టారు. ఇప్పటికే ఇందులో తమ వీడియోలు షేర్ చేయడం కూడా మొదలుపెట్టారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన కత్రినా కైఫ్, ప్రముఖ టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంతా అక్కినేని. హన్సికా, సింగర్ గీతా మాధురి ఇందులో వీడియో షేర్ చేయడం గమనార్హం.