- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్మెట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!
X
దిశ, వెబ్డెస్క్:
తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తారు. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ ను జీవితకాలం రద్దు అవుతోంది. ఇక ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అమలు చేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story