- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20న ఆ నలుగురికి ఉరి
by Sumithra |
X
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 20న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్భయ దోషులకు డెత్ వారెంట్‌కు సంబంధించి బుధవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. ఉరి వాయిదాకు సంబంధించి నలుగురు దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు. దోషుల తరుపున వాదించిన ఏపీసింగ్ కూడా ఉరి వాయిదా వేయడానికి న్యాయపరంగా ఇక ఎటువంటి అవకాశాలు లేవని అంగీకరించారు. దీంతో కోర్టు దోషులకు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది.
slug; new death warrant issued delhi court on nirbhaya case
Advertisement
Next Story