నగ్నంగా సెలబ్రిటీ పిక్.. తిట్టిపోస్టున్న నెటిజన్లు..

by Shyam |   ( Updated:2021-11-11 01:03:29.0  )
నగ్నంగా సెలబ్రిటీ పిక్.. తిట్టిపోస్టున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ కైలీ జెన్నర్ లేటెస్ట్ ఫొటో నెటిజన్లకు ఇరిటేషన్ పుట్టిస్తోంది. తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ ప్రమోషన్ ఫొటో షూట్‌లో భాగంగా తీసుకున్న ఈ పిక్స్‌లో నగ్నంగా ఉన్న బ్యూటీ.. ఫేస్ తప్ప బాడీ మొత్తం రక్తంతో తడిసినట్లుగా ఉండటంతో అకస్మాత్తుగా చూసిన ఫ్యాన్స్ దడుసుకున్నారు. ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిక్స్‌ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. తను ప్రెగ్నెంట్ కాబట్టి నిజంగానే చాలా టెన్షన్‌ పడ్డామని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకంటూ బూతుల వర్షం కురిపిస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇంత దారుణమైన ఫొటోలు తీసుకోవాలా అని మండిపడుతున్నారు.

బాలయ్యకు జోడీగా స్టార్ హీరో కూతురు

https://www.instagram.com/p/CU6DoyOJRf4/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story