- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హాట్ బ్యూటీ.. కొత్తగా ఉందంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశ పటానీకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఫంక్షన్, పార్టీ, ఈవెంట్ ఎక్కడికెళ్లిన సరికొత్త ఫ్యాషన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ సినిమా స్క్రీనింగ్‌లో పాల్గొన్న నటి ఎల్లో టాప్, డెనిమ్ బాటమ్‌తో మెరిసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియోలో ఎల్లో క్రాప్ టాప్, డెనిమ్ బాటమ్‌తో ఎంతో అందంగా కనిపించిన దిశ.. స్టేజీ మీద ఫొటో గ్రాఫర్లు చెప్పినట్లు ఫోజులిచ్చింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు దిశ అందంలో ఏదో తేడాగా కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ‘దిశ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఆమె మొహంలో ఏదో తేడా కొడుతోంది’ అంటే ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని, ఆమెను చూస్తే మరో కొత్త నటిని చూసినట్లే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.