- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగరంలోని కొరియర్ కార్యాలయంలో మూడు కేజీల డ్రగ్స్ పార్శిల్‌ను ఎన్సీబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా ఈ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తోన్న తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేగాకుండా.. ఈ కేసులో కీలక సూత్రదారులుగా వ్యవహరించిన విశాఖకు చెందిన ఒకరితో పాటు హైదరాబాద్‌లో ఉన్న ముగ్గురు బీహారీలను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story