- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయనతార ‘సీక్రెట్’గా కానిచ్చేసిందా?
by Shyam |
X
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. చెన్నైలోని కుమరన్ ఆస్పత్రిలో టీకా తీసుకున్న ఇద్దరి ఫొటోలను శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సంగతి పక్కనబెడితే ముఖ్యంగా వారి చేతికున్న రింగ్స్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇద్దరు ధరించినవి ఒకేలా ఉండటంతో.. అవి నిశ్చితార్థపు ఉంగరాలే అని నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉంటుందని, పెళ్లి కూడా త్వరలోనే ఉండే అవకాశముందని భావిస్తున్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఇద్దరు కూడా ట్విన్నింగ్ బ్లాక్ టాప్స్ ధరించడం విశేషం.
Advertisement
Next Story