- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శ్యామ్ సింగరాయ్’ షురూ..
దిశ, వెబ్‌డెస్క్: ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని చేయనున్న ‘శ్యామ్ సింగరాయ్’.. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. నేటి (సోమవారం) నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ఓ ఫొటో కూడా విడుదల చేయగా, నాని ఇందులో మూడు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, క్యూట్ కృతి శెట్టి, గార్జియస్ మడోన్న నటించనున్నారు. ఇక ప్రస్తుతం నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’తో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికీ!’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వస్తున్న ఈ చిత్రానికి కూలెస్ట్ మ్యూజిక్ డైరైక్టెర్ మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నాడు.
https://twitter.com/NiharikaEnt/status/1340885519320772610?s=20