'ది కేరళ స్టోరీ' సినిమా‌కు పన్ను మినహాయించిన UP ప్రభుత్వం..

by Anjali |
ది కేరళ స్టోరీ సినిమా‌కు పన్ను మినహాయించిన UP ప్రభుత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'ది కేరళ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఓ వర్గానికి ఈ సినిమా తీవ్ర అభ్యంతరకరంగా మారడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన రాష్ట్రంలో సినిమాని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని యూపీ పన్ను రహితంగా రూపొందిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా ఈ సినిమాకు పన్ను మినహాయిస్తు సీఎం ఎంపీ శివరాజ్‌సింగ్ చౌహాన్ గతంలో ప్రకటించారు.

Advertisement

Next Story