- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా కేసులు పెరుగుదల పై కేంద్ర ఆరోగ్య మంత్రి అలర్ట్

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య పేరుగుతున్న వేల కేంద్ర ఆరోగ్య మంత్రి మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రజలను అప్రమత్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో "ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, దేశంలో తిరుగుతున్న ఓమిక్రాన్ యొక్క ఉప-వేరియంట్ ఆసుపత్రిలో చేరడాన్ని పెంచలేదు. అని మంత్రి తన ట్వీట్ లో తెలిపారు. కాగా కరోనా వరుసగా మూడు రోజు 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Next Story