- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్మృతి ఇరానీపై ట్రోలింగ్.. రాహుల్ గాంధీ హార్ట్ టచింగ్ ట్వీట్
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల యూపీలోని అమేథి నుంచి పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ బంగ్లాను ఆమె ఖాళీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. జీవితంలో గెలుపు ఓటములు సహజం అని.. అలా అని స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అసహ్యంగా ప్రవర్తించడం, అవమానకరమైన పదజాలం ఉపయోగించడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఎదుటి వారిని అవమానించడం మన బలహీనతకు సంకేతం, బలం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story