తమిళనాడులో మద్యపాన నిషేధం.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..!

by Javid Pasha |
తమిళనాడులో మద్యపాన నిషేధం.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..!
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విడతలవారీగా మద్యపానం నిషేధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అక్కడి మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దశలవారీగా మద్యం షాపులను మూసివేయనున్నట్లు డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడతగా 500 మద్యం షాపులను మూసివేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. కాగా తమిళనాడులో మొత్తం 5 వేలకు పైగా మద్యం షాపులు ఉన్నాయి.

Advertisement

Next Story