- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నదిలో పడవ బోల్తా.. 34 మందిని కాపాడిన రెస్క్యూ టీం
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. గంగానదిలో 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. దీంతో నదిలో అందరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 34 మందిని రక్షించారు. అయితే ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటులో ప్రయాణికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు.
वाराणसी के नाव हादसे का विडियो वायरल हो रहा है जिसमे नाव से घबराकर दो लोग गंगा में कूद गए थे जिन्हे किसी तरह रेस्कियु किया गया हालांकि पुलिस ने नाविक के खिलाफ भी मुकदमा दर्ज किया है #varanasi #boat #accident #rescue pic.twitter.com/ffLptqnqqr
— Sushant Mukherjee (@nnsushant) November 26, 2022
Advertisement
Next Story