Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.

by Shiva |   ( Updated:2023-06-27 10:22:14.0  )
Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల నెలకొనడంతో కేదార్ నాథ్, బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ముందు జాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేశారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. గడచని వారం రోజులుగా మంచు, వర్షం కురవడంతో కొండచరియలు రహదారులపై విరిగిపడిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించిన తరువాతే యాత్రను కొనసాగించవలసిందిగా సీఎం ఆదేశాలను జారీ చేశారు.

Read more: Amazfit ‘Pop 3R’ స్మార్ట్ వాచ్.. ధర, పూర్తి వివరాలు ఇవే!

Advertisement

Next Story