రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ.. నేరుగా ఇంటికి, కళ్యాణ మండపాలకు మద్యం డెలివరీ

by Mahesh |   ( Updated:2023-04-24 04:47:41.0  )
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ.. నేరుగా ఇంటికి, కళ్యాణ మండపాలకు మద్యం డెలివరీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలు పెంచేందుకు.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా.. ప్రత్యేక లైసెన్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలోని పెళ్లి, విందు, సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్‌లు, గృహోపకరణాలు, ఇతర ఈవెంట్‌లలో మద్యం అందించడాని వెసులబాటు కలిగి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, "అంతర్జాతీయ/జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, ఈవెంట్‌లు/కాన్ఫరెన్స్‌లు/ఉత్సవాలు/ఉత్సవాలలో అతిథులు, సందర్శకులు పాల్గొనేవారికి" మద్యం అందించడానికి ఈ ప్రత్యేక లైసెన్స్ అవసరం అవుతుందని అభ్కారీ శాఖ పేర్కోంది.

Advertisement

Next Story

Most Viewed