తమిళనాడు క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హీరో

by Mahesh |   ( Updated:2022-12-14 08:44:23.0  )
తమిళనాడు క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇటివల కాలంలో సినిమాలకు శాశ్వతంగా దూరం అయిన ఆయన పూర్తి స్థాయి రాజకీయం లోకి దిగాడు. ఈ క్రమంలోనే అతని తండ్రి అయిన సీఎం స్టాలిన్.. అతనికి యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి పోర్ట్‌ఫోలియోను అప్పగించారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. తమిళనాడును "భారతదేశానికి క్రీడా రాజధాని"గా మార్చాలని యోచిస్తున్నట్లు చెప్పారు. "అయితే [రాజవంశ రాజకీయం] ఆరోపణలు ఉంటాయి, దానిని అధిగమించడమే నా లక్ష్యం," అని అన్నాడు.

Also Read..

..HRA మినహాయింపును 50% పెంచాలి: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

Advertisement

Next Story