- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: SSLV-D2 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ISRO లో సంబురాలు
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం మూడు చిన్న తరహా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. 13 నిమిషాల 2 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తైనట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు ఉపగ్రహాలతో పాటు ఈవోఎస్-07, ఆజాదీ, అమెరికాకు చెందిన జూనుస్-1 శాటిలైట్లను నిర్ణీత సమయంలో ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టినట్లు అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2 రాకెట్
Advertisement
Next Story