- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 ఏళ్ల తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన రాయల్ బెంగాల్ టైగర్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతులు పులులు ఉన్న భారత్ కు చెందిన రాయల్ బెంగాల్ టైగర్స్‌ను మించినవి మరేవి ఉండవు. అలాగే ఈ పులుల సంఖ్య కూడా భారత్ లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో వాటి సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రాయల్ బెంగాల్ టైగర్స్‌ను రక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని జూలో రాయల్ బెంగాల్ టైగర్ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే గత 18 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఢిల్లీ జూలో పిల్లలు పుట్టాయి. కాగా ఆరు సంవత్సరాల వయసున్న రాయల్ బెంగాల్ టైగర్ మే 4న మొత్తం ఐదు పిల్లకు జన్మనిచ్చింది. వాటిలో మూడు పిల్లలు మృత్యువాత పడగా.. ప్రస్తుతం రెండు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ డైరెక్టర్ తెలిపారు. అలాగే . సీసీ కెమెరాల ద్వారా పిల్లలు, పులిని పరిశీలిస్తున్నారు.
Advertisement
Next Story