- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ(SM Krishna) (92) ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి.. 1999-2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. కాగా ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. SM కృష్ణ మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన తన ట్వీట్ లో " S.M కృష్ణ గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. అతని దశాబ్దాల కృషి కర్ణాటక అభివృద్ధికి, బెంగళూరు సాంకేతిక కేంద్రం గా మారడానికి గణనీయంగా దోహదపడింది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, ప్రియమైన వారితో ఉన్నాయి." అని రాసుకొచ్చారు.
Advertisement
Next Story