- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Narendra Modi : దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీతం ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ 2019 మే 30 వ తేదీన భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడీకి అధికార పగ్గాలు లభించాయి. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జీతం ఎంతంటూ నెట్టింట జనాలు చర్చ ప్రారంభించారు. మోడీ నెలకు 1. 66 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. ఇందులో బేసిక్ పే 50 వేల రూపాయలుగా ఉంది. అదనంగా నరేంద్ర మోడీ ఖర్చుల నిమిత్తం రూ. 3 వేలు ఉంటుంది. పార్లమెంటరీ అలవెన్స్ కింద 45 వేల రూపాయలు చెల్లిస్తారు. అంతేకాకుండా వీటితో పాటు దినసరి అలవెన్స్ కింద రోజుకు రూ. 2 వేలు అందుకుంటారు. ఉచిత నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఆయన ప్రయాణాల ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతను ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది.