భారత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

by Mahesh |
భారత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో.. "మన సమాజంలో సామరస్యం,. కరుణ యొక్క స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాను... ప్రతి ఒక్కరి అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను.. ఈద్ ముబారక్!" అని మోడీ రాసుకొచ్చారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడానికి మనమందరం ప్రతిజ్ఞ చేయాలని సందేశం పంపింది.

Advertisement

Next Story