- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > రాష్ట్రపతి ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయురాలిగా రికార్డ్
రాష్ట్రపతి ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయురాలిగా రికార్డ్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన 'ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్' అందించారు. దీనిని ఆ దేశ అధ్యక్షుడు చంద్రికాపర్సాద్ సంతోభి పారామారిబోలో రాష్ట్రపతి ముర్మకు అందించారు. దీంతో ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా రాష్ట్రతి నిలిచారు. ఈ సందర్భంగా.. "ఈ గుర్తింపు నాకు మాత్రమే కాకుండా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 1.4 బిలియన్ల భారతదేశ ప్రజలకు కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది" అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
Advertisement
Next Story