- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ మహిళా నేతకు హత్య బెదిరింపులు.. గుర్తు తెలియని వ్యక్తులు అరెస్టు
by Manoj |
X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు. గత నెలలో టెలివిజన్ చర్చ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నుంచి బెదిరింపులు వస్తన్నాయని పోలీసులు తెలిపారు. మరో ఉన్నతాధికారి మాట్లాడుతూ.. "మేము దర్యాప్తు ప్రారంభించాము. శర్మ యొక్క వీడియోపై గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాము" అని ఆయన తెలిపారు.
Advertisement
Next Story