- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు చెన్నైకు ప్రధాని.. కొత్త ఎయిర్‌పోర్టు, వందే భారత్ ట్రైన్ ప్రారంభం
by Harish |
X
చెన్నై: దక్షిణాది పర్యటనలో భాగంగా తమిళనాడులో ప్రధాని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చెన్నైలో రూ. 2,437 కోట్లతో నిర్మించిన కొత్త ఎయిర్ పోర్టును ఆయన శనివారం ప్రారంభించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో భద్రతను పటిష్టం చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ లను ఏర్పాటు చేశారు. కాగా, ఎయిర్‌పోర్టులోని తొలి దశ టెర్మినల్ ద్వారా ఏటా 35 మిలియన్ల ప్రయాణీకుల రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.
దీంతో పాటు చెన్నై టూ కొయంబత్తూర్ మధ్య నడవనున్న వందే భారత్ ట్రైన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. దీని ద్వారా దాదాపు గంటన్నర సమయం కలిసి రానున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ తర్వాత ప్రధాని పల్లవరంలో మౌళిక నిర్మాణాల ప్రారంభోత్సవం, వివేకానందర్ ఇల్లాంలోని రామకృష్ణ మఠ్ 125వ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
Advertisement
Next Story