- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > RSS Chief Mohan Bhagwat: 'సామాన్యులు దాని కోసం నిలబడినప్పుడే మార్పు వస్తుంది'
RSS Chief Mohan Bhagwat: 'సామాన్యులు దాని కోసం నిలబడినప్పుడే మార్పు వస్తుంది'
X
దిశ, వెబ్‌డెస్క్: One Leader alone Can not tackle All Challenges before this Country Says RSS Chief Mohan Bhagwat| RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠీ సాహిత్య సంస్థ అయిన విదర్భ సాహిత్య సంఘం శతాబ్ది కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ దేశం ముందున్న అన్ని సవాళ్లను ఒక్క నాయకుడు ఎదుర్కోలేడని అన్నారు. అలాగే ఒక్క సంస్థ లేదా పార్టీ మార్పు తీసుకు రాదని ఆయన అన్నారు. "ఒక సంస్థ, ఒక పార్టీ, ఒక నాయకుడు మార్పు తీసుకురాలేరు. దానిని తీసుకురావడానికి వారు సహాయం చేస్తారు. ఈ ఆలోచన సంఘ్ భావజాలానికి పునాది అని, సామాన్య ప్రజలు వీధినపడినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
ఇది కూడా చదవండి: వరవరరావుకు బెయిల్ మంజూరు.. షరతు విధించిన సుప్రీంకోర్టు
Advertisement
Next Story