హంగ్ దిశగా.. మేఘలయ ఫలితాలు..

by Mahesh |
హంగ్ దిశగా.. మేఘలయ ఫలితాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: నార్త్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన మూడు రాష్ట్రాల ఫలితాలు వెలుబడుతున్నారు. ఈ ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన లీడ్‌లో కొనసాగుతుంది. కాగా మేగాలయలో వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఆ రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం NDPP+BJP కలిపి 28 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 7, అదర్స్ 24 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో 60 స్థానాలకు బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయగా.. NPP 40 స్థానాల్లో పోటీ చేసింది. కాగా ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం సాధించడానికి కావలసిన ఆఫ్ మార్క్ 31 సీట్లు.. కాగా ఈ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలియాలి అంటే పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే..

Advertisement

Next Story